– ఇబ్బందుల్లో సీనియర్ ఉపాధ్యాయులు– మండల విద్యాధికారుల ఇష్టారాజ్యం ,ఏమి పట్టనట్లు తహశీల్దార్లునవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి జిల్లాలోని కొన్ని మండల్లాకు చెందిన మండల విద్యాశాఖ కొన్ని యూనియన్ నాయకులకు వారికి నచ్చిన చోట జనగణన విధులను కేటాయించారని సీనియర్ ఉపాధ్యాయులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జనగణన విధుల కేటాయింపులో పారదర్శకత లేని కారణంగా అనేకమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి కలెక్టర్ కు ముందు తమకు జరిగిన అన్యాయం తెలుపుతూ […]

The post పారదర్శకత లేని జనగణన.. విధుల కేటాయింపులు appeared first on Navatelangana.