నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలోని విద్యార్థులకు ప్రగతి పత్రాలను గురువారం పంపిణీ చేసినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాఠశాల పనిదినం చివరి రోజు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశము నిర్వహించి విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందించడం జరిగిందన్నారు.విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు వివరించి,వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదును […]

The post ప్రభుత్వ విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ appeared first on Navatelangana.