‘స్వాతంత్య్రానంతరం కూడా మన దేశ సామాజిక, మేధో ప్రపంచంలో కొద్దిమంది ఇంగ్లీషు మాట్లాడే ఉన్నత తరగతుల వ్యక్తుల ఆధిపత్యం చాలాకాలం పాటు కొనసాగింది. స్థానికంగా ఎప్పటి నుంచో ఆధిపత్య వర్గాలుగా ఉంటూ స్థానిక భాషలను ఉపయోగించేవారిలో ఒక తరగతిలో దీనిపట్ల వ్యతిరేకత తలెత్తింది. తమను చిన్నచూపు చూస్తున్నారని, పక్కకు నెట్టివేస్తున్నారని వారిలో కలిగిన భావాలు వారిని భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గేందుకు దోహదం చేశాయి.’…సామాజిక ఆలోచనాపరుల్లో కొందరిలో ఈ విధమైన అభిప్రాయం ఉంది. అంటే కొద్దిమంది […]
The post విద్యారంగం – గుత్తపెట్టుబడిదారీ పెత్తనం appeared first on Navatelangana.













