నవతెలంగాణ-వర్ధన్నపేటవర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ మన్నూరు శారద సోము బిఆర్ఎస్ నాయకులు బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని ల్యాబర్తి గ్రామంలో బాటసారులకు వేసవి దృశ్య చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. చీకటి శ్రావణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముండ్లపెళ్లి ప్రశాంత్పార్టీ అధ్యక్షులు గుడికందుల రాజు, నాయకులు నాగపురి రాము, సంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
The post బాటసారులకు మజ్జిగ పంపిణీ appeared first on Navatelangana.











