న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ పగ్గాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. గతేడాది జులైలో పీకే పుర్వార్ పదవీ విరమణ తర్వాత సంస్థకు పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడం, అంతర్గత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ ప్రత్యామ్నా యాన్ని పరిశీలిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం సంస్థలోని కొందరు ఉన్నతాధికారులపై విచారణలు కొనసాగుతుండటం కూడా అంతర్గత నియామకాలకు ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అనుభవజ్ఞుడైన ప్రయివేటు నిపుణుడిని […]
The post బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ప్రయివేటు వ్యక్తి..! appeared first on Navatelangana.

