శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ నవతెలంగాణ-నెల్లికుదురు తెలంగాణ ఉద్యమకారులు బెల్లి లలితక్క పోరాటం నేటి యువతకు ఆదర్శం కావాలి అని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ గానా కోకిల బెల్లి లలితక్క జయంతి సందర్భంగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లి లలితక్క ఆశయాలను నేటి యువతకు […]
The post బెల్లీ లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి appeared first on Navatelangana.










