నవతెలంగాణ – జుక్కల్హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్నత విద్యైన బిహెచ్ఎంఎస్ ను పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చిన భాస్కర్ ను చండేగావ్ సర్పంచ్ బండేడ్ లక్ష్మణ్ మంగళవారం సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకుడు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడని అన్నారు. భాస్కర్ తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి అతడి ఉన్నత విద్యను చదివించారని తెలిపారు. అమ్మానాన్నల కష్టం వృధా పోకుండా (బిహెచ్ఎంఎస్) డాక్టర్ గా ఎదగడం మన గ్రామానికి […]
The post బిహెచ్ఎంఎస్ విద్యను పూర్తి చేసిన యువకుడికి సర్పంచ్ ఘన సన్మానం appeared first on Navatelangana.













