మళ్లీ 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలుఆదిలాబాద్‌‌లో అత్యధికంగా 44.8 డిగ్రీలుగాలిలో తగ్గిన తేమ శాతం…ఉక్కపోతతో అల్లాడుతున్న జనంపలు జిల్లాల్లో కురిసిన వర్షం నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌‌రాష్ట్రంలో ఎండలు మండిపో తున్నాయి. మళ్లీ ఎండలు క్రమంగా పెరుగుతూ 45 డిగ్రీలకు చేరుతున్నాయి. శనివారం ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రి పూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపై నమోదవుతున్నట్టు గమనార్హం. మధ్యా హ్నం పూట వేడిగాల్పులు కూడా వీస్తున్నాయి. సాయంత్రం పూట కాస్త ఎండ తగ్గినప్పటికీ […]

The post భానుడి భగభగ appeared first on Navatelangana.