
తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కెటిఆర్ స్పం దించారు. చాలా పార్టీలు వస్తుంటాయి పో తుంటాయని కవిత తెలంగాణ రాష్ట్ర సేనపై ప రోక్షంగా వ్యాఖ్యానించారు. చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని, - 25 ఏళ్లు పూ ర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ -అని పే ర్కొన్నారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కెసిఆర్ గు రించి చాలామంది మాట్లాడుతున్నారని, అవ న్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.









