వాషింగ్టన్ : అమెరికా ప్రతినిధి సభకు నార్త్ డకోటా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లిజ్ కాన్మీ (67) శనివారం మిన్నెపొలిస్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా చనిపోయాడు. ఒకే ఇంజిన్ కలిగిన ఈ చిన్న విమానం ‘బీచ్‌క్రాఫ్ట్ బీఈ 33’ మిన్నెసోటాలోని క్రిస్టల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పేలిపోయింది. లిజ్ తన రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవ చేశారని నార్త్ డకోటా గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్ […]
The post విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి దుర్మరణం appeared first on Navatelangana.








