ఆ ఉప్పు నీటి చీకటి బావిఎన్ని కండేల లోతో అంతుతెల్వదు!లోతులోంచి పైకి లాగుతాననిఏదో అవకాశాల తాడును విసురుతుందిఒక మాయా చేయి!చీకట్లోకంటిని ఊరించే వెలుగులావెండితెర మీద జిగేల్ మనే జిందగీలా…ఆశల పూలగుత్తిలాఆ తాడు మెత్తగా చేతికి అందుతుంది !రంగు రంగుల కలలు కండ్లలో మెరిసే క్షణాలవి!ఆశలన్నీ గాలిలో వదిలిన బుడగల్లా,పిసరంత నిజాన్ని తాకకముందే పేలిపోతాయనీఎగరేసిన చేతులకేం తెలుసు!గగుర్పాటు కొండచిలువ ఒకటిఒళ్ళంతా చుట్టుకునేదాకా…ఏది తాడో, ఏది పామో నమ్మినఅమాయక ఆశలకేం తెలుసు!?మనసుఎడారిలో ఒంటరి ఒంటే అయినప్పుడు…వర్చువల్ ఒయాసిస్ ఒకటి,స్వచ్ఛ కొలనులో […]
The post చీకటి బావి appeared first on Navatelangana.











