నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ , ఉప సర్పంచ్ అంతేశ్వర్ అధ్యక్షతన గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్రంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామంలోని నీటి సమస్యలు గత కొంతకాలంగా తీవ్రం కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులతో చర్చించి నీటి […]
The post చెండేగావ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నీటి సమస్య పరిష్కారం appeared first on Navatelangana.













