నవతెలంగాణ – హైదరాబాద్ : పిల్లల టిఫిన్ బాక్స్ వారి రోజువారీ పోషకాహార పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని,డానోన్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఐరన్ లోపం మరియు రక్తహీనతపై అవగాహన పెంపు లక్ష్యంగా “ఇండియా కా ఐరన్ అప్ కరేంగే” ప్రచార గీతాన్ని ప్రారంభించింది.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ సహకారంతో రూపొందించిన ఈ 40 సెకన్ల చిత్రం, పిల్లలను కథనానికి కేంద్రబిందువుగా నిలుపుతుంది. సమతుల్య ఆహారం నుంచి ప్యాకేజ్డ్ స్నాక్స్ […]
The post డానోన్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ‘ఐరన్-గీతం’ను ఆవిష్కరణ appeared first on Navatelangana.













