పక్కలో కలలు వొదిలేసిఆత్రమాత్రం అంగి లాగు తొడిగిఅల్లరి కష్ణుడిని రోలుకు బంధించినట్టుకళ్ళద్దాలు చెవులకు కట్టుకునియుద్ధమేదో ఊడిపడుతున్నట్టురెండు పయ్యల గుర్రమెక్కి బయళుదేరురాచకార్యంలౌడు స్పీకర్ ఏదో మింగేసినట్టుఅంత పెద్ద నోరేసుకునిక్షణాల్లో ఇంటింటికి చేరిపోయే కరపత్రంవాడ వాడలాగణ గణ మ్రోగే వాట్సాప్ సందేశంపొద్దు పొద్దున్నే సూర్యుడు వొచ్చినట్టుగుండె దరువు మీదఅలుపెరుగని పాట ఎత్తుకుని ప్రచారంమనిషి మనిషికీ పంచిపెట్టురాజన్న ఫలహారంమైకు లేక పోయినాసభ దద్దరిల్లి పోయేలా ఉపన్యసించే వక్తలాఊరంతా అదిరిపోయే కంచు కంఠంపెద్దల కంటికి అగుపడని చిన్నోడుపై మెట్టు ఎక్కడం రానిఆకలి డొక్కల […]
The post దండోరా appeared first on Navatelangana.















