ప్రభుత్వం చెప్పేది ఒకటి అమలయ్యేది మరొకటి 11న కలెక్టరేట్ల ఎదుట నిరసనలుమద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలిసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీరైతులతో కలిసి వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ముందు ధర్నా నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి‘ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి.. ప్రభుత్వం చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో అమలయ్యేది మరొకటి. ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా పేరుతో ధాన్యానికి మార్కెట్‌లో ధరలు తగ్గించి కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదు’ అని ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి ప్రభుత్వం చెప్పేది […]

The post ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి appeared first on Navatelangana.