యమల్, క్రూస్లకు కూడా ప్రదానంన్యూయార్క్: బెలారస్ స్టార్ అర్యానా సబలెంక, స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్లకు 2025 ఏడాదిలో టెన్నిస్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు అవార్డులు దక్కాయి. వీరిద్దరూ పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల వేడుకలో అల్కరాజ్, సబలెంక 2025 ఏడాది ఉత్తమ ఆటగాళ్లుగా కిరీటాన్ని అందుకున్నారు. టెన్నిస్ జగత్తుపై గత ఏడాది వీరిద్దరి హవా చెలాయించారు. 22ఏళ్ల స్పెయిన్కు చెందిన అల్కరాజ్.. ఎటిపి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంతో […]
The post అల్కరాజ్, సబలెంకలకు లారెస్ అవార్డులు appeared first on Navatelangana.














