– ‘పైగా ప్యాలెస్’ మరమ్మతులకే రూ.93 కోట్లు!– ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ విమర్శలు– హెచ్ఎండీఏ కార్యాలయ మార్పుపై వింత నిర్ణయాలు– జులై నాటికి బేగంపేటకు మకాం.. కొనసాగుతున్న పనులు– పాత సామాగ్రినే వాడతామంటున్న అధికారులు– భవనానికి మాత్రం భారీ ఖర్చునవతెలంగాణ- సిటీబ్యూరోహైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తన గూడు మార్చుతోంది. అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేటలోని చారిత్రక ‘పైగా ప్యాలెస్’కు తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. […]
The post ఆదా అంటే ఇదేనా? appeared first on Navatelangana.














