న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌స్తుతం ఆర్టీసీ కార్మికుల‌ స‌మ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బ‌స్సులు డిపోకే ప‌రిమిత‌మైయ్యాయి. అయితే కిరాయి డ్రైవ‌ర్ల‌తో ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం నీచ ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. ఓ అనుభ‌వం లేని డ్రైవ‌ర్ ఆర్టీసీ బ‌స్సు న‌డ‌ప‌డంతో క‌రీంన‌గ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సులో ఉన్నా ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాలైయ్యాయి. బాధితుల‌ను వైద్యం కోసం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కార్మికులు మండిప‌డుతున్నారు. త‌మ న్యాయ‌మైన డిమాండ్లు ప‌రిష్క‌రించ‌కుండా ప్ర‌భుత్వం అన‌వ‌స‌ర […]

The post కిరాయి డ్రైవ‌ర్ల‌తో బ‌స్సుల డ్రైవింగ్..క‌రీంన‌గ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం appeared first on Navatelangana.