నవతెలంగాణ – హైదరాబాద్/ కుషాయిగూడమల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీదర్ (కర్ణాటక)కు చెందిన రాజేందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేందర్ సింగ్ కుమార్తె సోనం ఠాకూర్ (26) ను మౌలాలి ఇందిరానగర్‌కు చెందిన యోగేష్ ఠాకూర్‌కు 2020లో వివాహం చేశారు. అనంతరం దంపతులు మౌలాలి హెచ్‌బీ కాలనీలో నివసిస్తూ ఉండగా, వారికి ఒక కుమార్తె […]

The post కుషాయిగూడలో వివాహిత ఆత్మహత్య appeared first on Navatelangana.