రాయల్స్, సూపర్‌జెయింట్స్ ఢీ నేడులక్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న తరుణంలో లక్నో సూపర్‌జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ముఖాముఖికి పోరుకు సిద్ధమవుతున్నాయి. తొలి 4 మ్యాచ్‌ల్లో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. లక్నో సూపర్‌జెయింట్స్ సైతం చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. లీగ్ దశ ద్వితీయార్థం ఆరంభం కానున్న తరుణంలో గెలుపు బాట పట్టేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. రాజస్తాన్ […]
The post గెలుపు బాట పట్టేదెవరో? appeared first on Navatelangana.













