– ఆక్రమణలతోపాటు పూడిక తొలగింపు– 22 ఏండ్ల పోరాటం ఫలించిందన్న పూజారి నరహరినవతెలంగాణ-సిటీబ్యూరోఅనేక ఆలయాలకు కొలువై ఉన్న జగద్గిరిగుట్టలోని కోనేరు(గుండం) కబ్జాకు గురవుతోందని.. కాపాడాలని అక్కడి గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి రోధిస్తూ వేడుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైన సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం కోనేరు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అందులో […]

The post జగద్గిరిగుట్ట కోనేరుకు కొత్త కళ తెచ్చిన హైడ్రా appeared first on Navatelangana.