నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పట్టణాలు, నగరాల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించిన రూల్స్ మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫేషియల్‌ రికగ్నేషన్‌ (ముఖ ఆధారిత గుర్తింపు) విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజాభవన్‌లో మున్సిపల్‌శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంపై జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, […]

The post తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… appeared first on Navatelangana.