– మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కందాల ప్రమీలనవతెలంగాణ- నకిరేకల్‌అధికారుల నిర్లక్ష్యం.. మిల్లర్ల దోపిడీతో పంట పండించిన రైతులు ఆగమవుతున్నారని మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కందాల ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని నెల్లిబండ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు శాతం లోపు తాలు ఉన్నా ఎలాంటి ఆటంకమూ కలిగించకుండా ధాన్యాన్ని కొనుగోలు […]

The post మిల్లర్ల దోపిడీతో అన్నదాత ఆగం appeared first on Navatelangana.