మాకోసం కన్నీళ్ళు కార్చొద్దుఇన్నేళ్ళ కాలంలో మీరు చేసిందేమిటి? : మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందాకరత్ లేఖప్రధాని జీ.. మహిళా రిజర్వేషన్ అంశంతోనే మీరు జాతినుద్దేశించి ప్రసంగించడం ఆరంభించారు. ”అధికారంలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించడంపై పోరాటం అనేక దశాబ్దాలుగా సాగుతోంది….కాబట్టి అనేకమంది మహిళలు ఈ అంశాన్ని నా ముందు ప్రస్తావించారు కూడా. అందువల్ల అనేకమంది సోదరీమణులు ప్రతీ అంశాన్ని వివరిస్తూ నాకు లేఖలు కూడా రాశారు.”మోడీజీ, మీరు ప్రస్తావించినట్లుగా, ‘దశాబ్దాలు తరబడి సుదీర్ఘంగా […]
The post మోడీజీ… మీ ద్రోహాలను కప్పిపుచ్చుకోవద్దు appeared first on Navatelangana.














