నవతెలంగాణ-హైద‌రాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పుపై మాజీ మంత్రి హారీష్ రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. అంతిమంగా ధ‌ర్మం గెలిచింద‌న్నారు. న్యాయ‌సూత్రాల‌కు విరుద్దంగా క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశార‌ని, […]

The post రేవంత్‌రెడ్డి నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది: హారీష్ రావు appeared first on Navatelangana.