న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈక్ర‌మంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో SRH దూకుడు మీద ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇషాన్ సేన ఊవిళ్లూరుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌.. 3 విజయాలతో 6 పాయింట్లు గెలుచుకుని పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆ మూడు విజయాలు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సాధించినవే. 5 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన […]

The post సన్‌రైజర్స్ బ్యాటింగ్ appeared first on Navatelangana.