– రూ.2.50 కోట్ల ఆయిల్‌ స్వాధీనం– వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడినవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధివరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తొలిసారిగా భారీస్థాయిలో హాష్‌ ఆయిల్‌ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె) సరఫరా చేస్తున్న ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్‌ డ్రగ్‌ కంట్రోల్‌, క్యాట్‌ పార్టీ, ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2.50 కోట్ల హాష్‌ ఆయిల్‌తోపాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండలోని పోలీసు కమిషనరేట్‌లో […]

The post హాష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌ appeared first on Navatelangana.