అమ్మ అత్తలూరి అనసూయ, నాన్న లక్ష్మీనరసింహారావు. మాది తెనాలి. నాన్న స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్ట్. వారికి మేము ఆరుగురం సంతానం. నేను నాలుగవ సంతానాన్ని. నేను ఆరు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడే కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. నా విద్యా భ్యాసం అంతా హైదరాబాద్లోనే. నాకు ఊహ వచ్చినప్పుడు అమ్మ జబ్బుతో ఉండేది. ఆ కారణంగా ఇంట్లో పని చేయడం అలవాటు అయింది. అది నాకు తరవాత, తరవాత బాగా పనికి వచ్చింది. నేనెప్పుడూ అమ్మ దగ్గర కూర్చుని […]
The post ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష appeared first on Navatelangana.















