
గులాబి అధినేత కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మా ణం, సభ్యత్వ నమోదు, జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలిపక్షాల ఉప నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది













