నవతెలంగాణ – పరకాల ఎరువుల కంపెనీల స్వార్థపూరిత ‘లింకు’ విధానాలు, అనైతిక వ్యాపార తంత్రాల వల్ల గ్రామీణ రిటైల్ వ్యవస్థ పూర్తిగా దివాలా తీసిందని, దీనివల్ల అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్టేట్ అసోసియేషన్‌కు సమస్యలను నివేదిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేళ్లుగా ప్రముఖ కంపెనీలు రిటైల్ డీలర్ల మార్జిన్లను నామమాత్రం చేశాయని, రవాణా […]
The post ఎరువుల కంపెనీల ‘లింకు’ దోపిడీపై పరకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అసోసియేషన్ ధ్వజం appeared first on Navatelangana.












