నవతెలంగాణ – జుక్కల్ ఎస్ఎస్సి 2026  ఫలితాల్లో జుక్కల్ మండల టాపర్ గా నిలిచినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – జుక్కల్ విద్యార్థిని జి. ముక్తేశ్వరికి బిసిటిఏ (బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మల్లు రవి ఎంపి నాగర్ కర్నూల్, ఆర్. కృష్ణయ్య , ఎంపి రాజ్యసభ, సీనియర్ నాయకులు వి. హన్మంత రావ్  చేతుల మీదుగా ఘనంగా సన్మానాన్ని నిర్వహించడం జరిగింది. […]

The post ఎస్ఎస్ సీ టాపర్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.