రఫా : గాజాలో ఎటు చూసినా కన్నీటి వ్యధలే కనిపిస్తున్నాయి. యుద్ధం ముగిసినా ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 75 వేల మందికి పైగా చనిపోయారు. నెతన్యాహు యుద్ధోన్మాదానికి అంతంలేకుండా పోయింది. పాలస్తీనాలోని భూ భాగాన్ని దురాక్రమిస్తున్నది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ దుశ్చర్యలో అమాయకులెందరో బలిపోతున్నారు. ఎడతెరిపిలేకుండా ఇజ్రాయిల్ తెగబడుతుంటే..క్షతగాత్రులై ఆస్పత్రుల్లో నానా అవస్థలు పడుతున్నారు. ఒక ఆశ్రయ కేంద్రంలో 13 ఏండ్ల అక్రమ్ అల్-ఫయూమి తన కృత్రిమ కాలు […]

The post గాజాలో కన్నీటి వ్యధ appeared first on Navatelangana.