పేదరికాన్ని జయిస్తూ పరుగు పందెంలో దూసుకెళ్తున్న సూర్యాపేట యువ అథ్లెట్ ఉమ… ఇప్పటికే పది జాతీయ పతకాలు.. వందకు పైగా మెడల్స్ సాధించి కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం తెస్తానంటుంటి మన పరుగుల రాణి. 2028 ‘కామన్వెల్త్ పోటీల్లో ఇండియా తరఫున నిలిచి స్వర్ణ పతకం సాధించడమే నా కల` అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో… పూట గడవాలంటే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. నివాసం పూరిగుడిసె.. సరైన పౌష్టికాహారం కూడా అందని నిరుపేద కుటుంబం. […]

The post గోల్డ్ మెడల్‌ సాధించడమే లక్ష్యం appeared first on Navatelangana.