యువతి గొంతు కోసి హత్య చేసిన యువకుడునవతెలంగాణ- జడ్చర్లప్రేమ పేరుతో వెంటబడుతూ వేధిస్తున్న ఓ యువకుడు యువతిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి(23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేయం పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన రామచందర్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రోజులాగే […]
The post పాలమూరులో ప్రేమోన్మాదం appeared first on Navatelangana.















