ప్రజాస్వామ్యానికి ఆటంకంగా గవర్నర్ల తీరు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతినవతెలంగాణ-వలిగొండ రూరల్దేశంలో రాష్ట్రాలకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారుతున్నారని, వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. గవర్నర్లు ప్రధానంగా […]
The post గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి appeared first on Navatelangana.














