న‌వతెలంగాణ‌ – హైదరాబాద్‌ ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ నివాస మార్కెట్ రూ.4,673 కోట్ల విలువైన 6,837 ఆస్తుల నమోదుతో 16 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని రియాల్‌ ఎస్టేట్‌ ‌కన్సల్టంట్‌ ‌నైట్‌‌ఫ్రాంక్‌ ఓ రిపోర్ట్‌‌లో వెల్లడించింది. రూ.1 కోటి పైబడిన ప్రీమియం గృహాలు మొత్తం విలువలో 49 శాతం వాటాను కలిగి ఉండగా, రూ.50 లక్షల లోపు అందుబాటు ధరల ఇళ్ల విభాగం కూడా 18 శాతం పెరుగుదల చోటు చేసుకుందని నైట్ ఫ్రాంక్ […]

The post హైదరాబాద్ నివాస అమ్మకాల్లో 16 శాతం వృద్ధి : నైట్‌‌ఫ్రాంక్‌ వెల్లడి appeared first on Navatelangana.