సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి ప్రశ్న నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ముందా లేదా?అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ లో ఇండ్ల మీద పడ్డారని తెలిపారు. అదే హైదరాబాద్‌లో ఇండ్ల అంశంపై సవాల్ చేస్తే ఆ సవాల్ […]
The post ఇందిరమ్మ ఇండ్లే రెఫరెండం appeared first on Navatelangana.














