నవతెలంగాణ-హైదరాబాద్: జూన్ నెలల్లో బ్యాంకులకు వారం రోజులు సెలవులు రానున్నాయి.జూన్ నెలలో ప్రాంతీయ పండుగలు, జాతీయ వేడుకలు, వారాంతపు సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయా రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ సెలవుల జాబితాను ఖరారు చేశారు. మీరు జూన్ (2026) నెలలో బ్యాంకుకు వెళ్లి ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం, జూన్ […]
The post జూన్లో బ్యాంకులకు వరుస సెలవులు appeared first on Navatelangana.













