ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ ఢీ నేడువరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేయగా, ముంబయి ఇండియన్స్ గత ఐదు మ్యాచ్‌ల్లో 4 ఓటములు చవిచూసింది. టాప్-4 రేసులో ముందంజ వేసేందుకు సన్‌రైజర్స్ ఎదురుచూస్తుండగా.. పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు ముంబయి ఇండియన్స్ ఓ విజయం వేటలో నిలిచింది. గ్రూప్ దశ ద్వితీయార్థం జోరందుకున్న తరుణంలో నేడు వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ […]
The post జోరు కొనసాగేనా? appeared first on Navatelangana.









