చిత్తూరు జిల్లాలో తోటి అనే వ్యవస్థ అనాదిగా ఉంది. ఇది కొన్ని కుటుంబాల వారికి వంశపారం పర్యంగా వస్తూ ఉంది. వారి విధులు, విధానాలు, వారు పనిచేస్తున్న గ్రామాలలో చావుల్లో పాల్గొని కాటికాపరిగా పనిచేయడం, ఆయా గ్రామాలలో పశువులు చనిపోతే తీయడం, వ్యవసాయ పనుల్లో పాల్గొనడం చేస్తుంటారు. ఈ తోటి పని మాలల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్లను మాల తోటిగా వ్యవహరిస్తారు. ఎవరైనా చనిపోయారని తెలిసిన వెంటనే అక్కడకు చేరుకోవడం, వారి బంధువులకంతా కబురు చెప్పడం, వారిచ్చే […]
The post కాటి కాపరి జీవితాలపై వచ్చిన నవల appeared first on Navatelangana.
















