వారంలో 7.79 బిలియన్ డాలర్లు తగ్గుదలముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది మే 1తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 7.794 బిలియన్ డాలర్లు తగ్గి 690.693 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అంతకు ముందు వారం కూడా ఈ నిల్వలు 4.82 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. ఇంతక్రితం 2026 ఫిబ్రవరి 27తో ముగిసిన వారం లో విదేశీ మారకద్రవ్య నిల్వలు […]
The post కరిగిపోతోన్న భారత ఫారెక్స్ నిల్వలు appeared first on Navatelangana.















