115 మందికి అనారోగ్యం ..! : సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడిఅమెరికా : ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో నోరో వైరస్ కలకలం రేగింది. ఫోర్ట్ లాడర్‌డేల్ నుంచి బయలుదేరిన ఈ షిప్‌లో 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఈ వైరస్ బారిన పడినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. కరేబియన్ ప్రిన్సెస్ నౌకలో మొత్తం 102 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అనారోగ్యానికి గురైనట్టు సీడీసీ […]
The post క్రూయిజ్ షిప్‌లో నోరో వైరస్ కలకలం appeared first on Navatelangana.















