నవతెలంగాణ-వర్ధన్నపేటవర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. వర్ధన్నపేట కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్థానిక ప్రజాప్రతినిధులు వారికి ఘనంగా సన్మానం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా సీడీఎఫ్, మున్సిపల్ నిధులతో రూ.4.99 లక్షలతో నిర్మిస్తున్న కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంతంలో విద్యుత్ దీపాల […]

The post కట్టమైసమ్మ ఆలయ అభివృద్ధికి పాటుపడతా: ఎమ్మెల్యే appeared first on Navatelangana.