రూ.26వేల కనీస వేతనం చెల్లించాలిఎర్రజెండా నీడలోనే కార్మిక రక్షణ : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రజతోత్సవాలునవతెలంగాణ – కరీంనగర్‌కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్‌ కోడ్స్‌ను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) 25వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కరీంనగర్‌ జిల్లా […]

The post లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి appeared first on Navatelangana.