సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం, ఉపాధ్యక్షులు తపన్‌సేన్‌ కార్మిక వ్యతిరేక కోడ్‌ల ప్రతులు దగ్ధంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనాలుగు కార్మిక లేబర్‌ కోడ్‌లు దేశ కార్మిక వర్గానికి మరణగంట అని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, ఉపాధ్యక్షులు తపన్‌సేన్‌, కార్యదర్శి ఏఆర్‌ సింధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్‌ల నిబంధనలను నోటిఫై చేసిన నేపథ్యంలో శనివారం సీఐటీయూ కేంద్ర కార్యాలయం బీటీఆర్‌ భవన్‌లో గెజిట్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ […]

The post లేబర్‌కోడ్‌లు దేశ కార్మికవర్గానికి మరణగంట appeared first on Navatelangana.