నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసుల నుంచి చుక్కెదురైంది. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి చేరుకున్న అతడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన రాహెల్, ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు.  అయితే కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, కోర్టు […]

The post మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులు appeared first on Navatelangana.