వడ్లు వెంటనే కొనాలంటూ స్టేజీ కింద కూర్చొని బీఆర్ఎస్‌ నాయకులతో కలిసి ఆందోళననవతెలంగాణ – మిరుదొడ్డి ప్రజాపాలపై ఉన్న ధ్యాస ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతుల వద్ద కనుగోలుపై లేదని బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజా పాలన సభలో నిరసన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం రసాభాసగా మారింది. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే […]

The post ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే నిరసన.. ఆవేశంతో మైక్ ధ్వంసం appeared first on Navatelangana.