నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్(38) మృతి చెందారు. అస్వస్థతకు గురైన ప్రతీక్‌ను హుటాహుటిన లఖ్‌నవూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
The post మాజీ సీఎం కుమారుడు మృతి appeared first on Navatelangana.













