మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరస్ సాయిలుకొడిచరా, పెద్ద ఎక్లారా, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంనవతెలంగాణ-మద్నూర్మక్క పంట రైతులు ప్రయివేట్ పరంగా దళారులకు పంటను అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వ పరంగా ప్రారంభించిన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే మక్క పంట నమ్ముకొని మద్దతు ధర సద్వినియోగం పంచుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రైతుల కోరిక మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా చొరవ చూపి ప్రభుత్వం నుండి మండలంలోని […]

The post మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి appeared first on Navatelangana.