– మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలి– జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలినవతెలంగాణ – జుక్కల్ మంగళవారం హైదరాబాద్లో మంత్రివర్యులు, మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగుతూ, ఉన్నత పదవుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించారు. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో […]
The post మంత్రి అజారుద్దీన్ ను కలిసిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.













